Kalalake Kanulochina - L. V. Revanth

Kalalake Kanulochina

L. V. Revanth

00:00

04:02

Similar recommendations

Lyric

కలలకే కనులొచ్చిన క్షణమిది (క్షణమిది, క్షణమిది, క్షణమిది, క్షణమిది)

ఎదురయే ప్రేమకు తొలి అడుగిది (అడుగిది, అడుగిది, అడుగిది, అడుగిది)

నీవల్లే నీవల్లే కథ మొదలై ఇవ్వాళే

జత పడి నడకలై సాగిందే

ఓ శైలు నీవల్లే నా styleలే మారేలే

పడి పడి మానసిలా ఊగిందే

కలలకే కనులొచ్చిన క్షణమిది (క్షణమిది, క్షణమిది, క్షణమిది, క్షణమిది)

ఎదురయే ప్రేమకు తొలి అడుగిది (అడుగిది, అడుగిది, అడుగిది, అడుగిది)

ఇంకొంచెం అందంగా నీ ఎదుటనే ఒంటరిగా

ఉండాలని ప్రతి నిముషము అనుకుంటున్నా

నా సొంతం నువ్వనగా పది మందిలో బిగ్గరగా

చెప్పాలనే ఎద కదలిక వినిపిస్తున్న

కలిసిన వేళల్లో అల్లరి నేనై

పెదవుల అంచుల్లో పుడుతున్న

(You're my lovely precious pearl

My heart is your shell

Never ever leave me girl, you're my soul

You're in my lovely heart

Just don't tear me all apart

Trust me girl touch the soul ఓ శైలు)

నువ్వుంటే దగ్గరగా ఈ సమయమే తొందరగా

గడిచిందని గురుతుండదే ఏదేమైయినా

నీ వెంటే ఉంటానుగా నన్నొదిలినా దూరంగా

ఊహలలో ఊపిరిలో తోడై రానా

సాగే దారుల్లో సాయంత్రం నేనై

చలి చలి గాలుల్లో తడుతున్న

(You're my lovely precious pearl

My heart is your shell

Never ever leave me girl, you're my soul

You're in my lovely heart

Just don't tear me all apart

Trust me girl touch the soul ఓ శైలు)

- It's already the end -